27, నవంబర్ 2024, బుధవారం

స్పష్టత

 

"స్పష్టత" కావాలంటే
కొన్నింటిని
"దగ్గరి" నుంచి చూడాలి
కొన్నింటిని
"దూరం" నుంచి చూడాలి
ఏది ఎలా చూడాలో
"స్పష్టత" నీకుండాలి.


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Excellent message

అజ్ఞాత చెప్పారు...

అవును కొన్ని కళ్లజోడుతో చూడాలి కొన్ని కళ్ళజోడు తీసేసి చూడాలి