11, జనవరి 2020, శనివారం

"యాప్ సోపాలు".

గతంలో
కొన్ని పనులకు
ఆపసోపాలు
ఇప్పుడు "యాప్ సోపాలు".