12, జనవరి 2019, శనివారం

"కాలె"త్తితే

Image result for wrong call


ఎవరిమీదైనా
"కాలె"త్తితే పాపం
కొందరికి
"కాల్" ఎత్తకపోతే కోపం.