11, ఏప్రిల్ 2013, గురువారం

ప్రతి రోజూ ఉగాదే.

బ్లాగు వీక్షకులకు శ్రీ  విజయ నామ సంవత్సర  శుభాకాంక్షలు.

భక్ష్య, భోజ్య
చోహ్య, లేహ్య ములతో
వడ్డించిన విస్తరి కాదు 
జీవితం
అనుకుంటే
ప్రతి రోజూ నిరాశే.

చేదు,  తీపి 
వగరు, పులుపు
ఉప్పు, కారం
కలిపి


వడ్డించిన విస్తరి
జీవితం
అనుకుంటే ప్రతి రోజూ ఉగాదే.

1 కామెంట్‌:

Padmarpita చెప్పారు...

విజయనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా