కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
30, సెప్టెంబర్ 2019, సోమవారం
వీడితే అహం
తగ్గి
తే వ్యామోహం
వీడితే అహం
అనుకూలం
కాలప్రవాహం.
27, సెప్టెంబర్ 2019, శుక్రవారం
'ఇల్ ఆల్ '
ఇంటికి వెలుగే
ఇల్లాలంట
లేకుంటే "వెల్"గా
'ఇల్ ఆల్' ఇంట.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)