కవి'తల' అలలు
ఈ కవి తలలో పుట్టిన అలలు ఈ 'కవితల అలలు' .... ఇవి కవి'తల' అలలు.
8, జనవరి 2022, శనివారం
"వేవ్" ఇళ్ళు
కరోనా, ఒమిక్రాన్లకు "వేవిళ్ళు"
"డెలివరీకి" పిలిస్తే
మీ ఇళ్ళు అవుతాయి "వేవ్" ఇళ్ళు
చేయాలనుకోకండి "సీమంతం"
చేయాలి వాటికి "సీన్" అంతం.
7, జనవరి 2022, శుక్రవారం
మూడే వేవ్
మూడో వేవ్
వస్తోంది కాచుకో
మూడే వేవ్
కాకుండా చూచుకో
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)